Mumbai Building Collapse: భారీ వర్షాలకు ముంబైలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం, ప్రమాదంలో 11 మంది మృతి.. పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, మల్వాని ప్రాంతంలో బుధవారం రాత్రి 11:10 గంటల సమయంలో ఒక రెండంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now