Cancer Cases in India: క్యాన్సర్ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు
ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క భారత్‌లోనే 2022లోనే 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
Newdelhi, Feb 3: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) మహమ్మారి కోరలు చాస్తున్నది. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు (Cancer Cases), మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క భారత్‌లోనే 2022లోనే 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 9.1 లక్షల మంది మృతి చెందారు. భారత్‌లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదికలో వెల్లడైంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)