LPG Gas Price Cut: భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర, ఇవాళ్టి నుంచే అమల్లోకి తగ్గిన ధరలు, సామాన్యులకు దక్కని ఊరట

కమర్షియల్ గ్యాస్ (Commercial Gas Cylinder) వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ సిలిండర్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సమీక్షలో భాగంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధను రూ. 83.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రకటించాయి.

Credits: Social Media

New Delhi, June 01:  కమర్షియల్ గ్యాస్ (Commercial Gas Cylinder) వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ సిలిండర్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సమీక్షలో భాగంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధను రూ. 83.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని (Domestic LPG Prices) ఇండియన్ ఆయిల్ ప్రకటించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గడంతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1773 కు చేరింది. గత నెలలో రూ. 1886 గా ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now