PM Modi Speech in Lok Sabha: 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు, 2004-2014 అంతా స్కాములు, పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగినప్పుడు వారి బాధ పెరుగుతుంది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో 2004-2014 స్కాములతో నిండిపోయింది. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగాయని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.

PM Modi (Photo-Video Grab)

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగినప్పుడు వారి బాధ పెరుగుతుంది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో 2004-2014 స్కాములతో నిండిపోయింది. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగాయని  ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement