Lavender Farming: ఫలించిన జమ్మూ కశ్మీర్‌ రైతుల ప్రయోగం, సిరులు కురిపిస్తున్న లావెండర్ సాగు...ఒక్క గ్రామంలోనే 5లక్షల మొక్కల సాగు

జమ్మూ కాశ్మీర్ లో పర్పుల్ విప్లవంగా పేరుగాంచిన లావెండర్ సాగును ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభించగా ఇప్పుడు ఇదే ప్రధానంగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు రైతులు.

Lavender Farming(Video Grab)

Jammu & Kashmir, July 19:  జమ్మూ కశ్మీర్ రైతులకు సిరులు కురిపిస్తోంది లావెండ్ సాగు. జమ్మూ కాశ్మీర్ లో పర్పుల్ విప్లవంగా పేరుగాంచిన లావెండర్ సాగును ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభించగా ఇప్పుడు ఇదే ప్రధానంగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు రైతులు. ఒక్క ఉద్దంపూర్ జిల్లాలోని ఇంచా గ్రామంలో 5 లక్షల మొక్కలను నాటారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మరింతగా ప్రోత్సహించేలా ఉంది.  భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో

Here's Video: