Explosion In Bihar: వంటింట్లో టీ పెడుతుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్, ఆరు మందికి తీవ్ర గాయాలు
సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది.
బీహార్ (Bihar) రాష్ట్రంలో సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది. ముందుగా గ్యాస్ మొత్తం ఇంటికి వ్యాపించింది. ఇంట్లో దీపం వెలుగు కారణంగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Here's IANS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)