Center on Students Suicide: గత ఐదేళ్లలో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య, 2023లోనే ఉన్నత విద్యాసంస్థల్లో 20 మంది విద్యార్థులు సూసైడ్, వివరాలను వెల్లడించిన కేంద్రం
ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లలో గత ఐదేళ్లలో 98 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో ఉన్నత విద్యాసంస్థల్లో 20 మంది విద్యార్థుల ఆత్మహత్యల చేసుకున్నారని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Here's PTI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)