Andhra Pradesh: రామ్‌గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు, హైదరాబాద్-తమిళనాడులో విస్తృత గాలింపు..

ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. రెండుసార్లు విచారణకు హాజరుకాలేదు ఆర్జీవీ. దీంతో హైదరాబాద్, తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ కోసం గాలిస్తుండగా ఈ నెల 23న కోయంబత్తూరు లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫొటోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు పోలీసులు.

AP police searching for Director RGV..!(X)

ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. రెండుసార్లు విచారణకు హాజరుకాలేదు ఆర్జీవీ. దీంతో హైదరాబాద్, తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ కోసం గాలిస్తుండగా ఈ నెల 23న కోయంబత్తూరు లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫొటోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు పోలీసులు.  వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement