Tirupati: తిరుపతి హోటల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్, హోటల్స్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

తిరుపతి హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఉగ్రవాదులు. జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన మరో బాంబు బెదిరింపు మెయిల్ రాగా హోటల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Again bomb threat mails to Tirupati hotels(video grab)

తిరుపతి హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఉగ్రవాదులు. జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన మరో బాంబు బెదిరింపు మెయిల్ రాగా హోటల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.  జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని..అన్నగా ఏం చేశాడో చెప్పాలన్న వైఎస్ షర్మిల

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement