Actress Kasthuri: నటి కస్తూరికి బెయిల్ మంజూరు, కుమారుడి అనారోగ్యంతో ఉన్నాడని ఎగ్మూర్ కోర్టులో బెయిల్ పిటిషన్...అంగీకరించిన న్యాయస్థానం

నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు కస్తూరి. కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు.

Bail for actress Kasturi(X)

నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు కస్తూరి.

కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు.  గురువు బాట‌లోనే ఏఆర్ రెహ‌మాన్ శిష్యురాలు, ఆయ‌న విడాకులు ప్ర‌క‌టించిన గంటల వ్య‌వ‌ధిలోనే సంచ‌ల‌న పోస్ట్, నెట్టింట తీవ్ర‌మైన చ‌ర్చ‌

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now