Andhra Pradesh: విజయనగరంలో జిల్లా భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు-లారీ ఢీ..నలుగురు మృతి, వీడియో ఇదిగో
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement