Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు.
‘‘ప్లీజ్ అన్నా నన్ను రక్షించమని వేడుకుంటున్నాను’’ అని నారా లోకేష్‌ను శ్రీరెడ్డి కోరారు.తాను టీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, అనుబంధ మీడియా సంస్థకు, జనసేనకు, జనసేన వీరమహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని అన్నారు. గత 10 రోజులుగా మీడియయాలో వచ్చే కథనాలు, కథనాల కింద కామెంట్స్, స్పీచ్‌లు, చర్చలు చూసిన తర్వాత తాను ఎంతంది మనోభావాల్ని దెబ్బతిశాననేది తనకు అర్థైందని చెప్పుకొచ్చారు.
Actress Sri Reddy open letter to Nara Lokesh