Pranpratishtha of Ayodhya Ram Temple: రామ‌య్య ప్రాణ‌ప్ర‌తిష్ట సంద‌ర్భంగా హాఫ్ డే సెల‌వు ప్ర‌క‌టించిన ఎయిమ్స్, ఆ సేవ‌లు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌న్న అధికారులు

ఈ బృహ‌త్తర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు చాలా సంస్థ‌లు తమ ఉద్యోగుల‌కు సెల‌వులు ఇస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్ (AIIMS) కూడా ఈ నెల 22న మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. అయితే ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపారు అధికారులు.

Ram Lalla Statue in Ayodhya Ram Temple (Credits: X)

New Delhi, JAN 20: అయోధ్య రామ‌మందిరంలో బాల రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట (pranpratishtha) కోసం స‌ర్వం సిద్ధంమైంది. భ‌వ్య‌మైన రామమందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌తి పౌరుడు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ బృహ‌త్తర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు చాలా సంస్థ‌లు తమ ఉద్యోగుల‌కు సెల‌వులు ఇస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్ (AIIMS) కూడా ఈ నెల 22న మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. అయితే ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపారు అధికారులు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement