India Covid: దేశంలో ఆక్సిజన్ కొరత, భారీ సాయాన్ని ప్రకటించిన సింగపూర్, 500 బైపాప్‌ పరికరాలతో సింగపూర్ నుంచి ముంబైకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్‌, అమెరికా, సింగపూర్‌ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి.

Air India flight (photo-ANI)

దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్‌, అమెరికా, సింగపూర్‌ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు (oxygen concentrators), ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను భారత్‌కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

Here's ANI Tweets

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement