Maharashtra NCP Split: మహారాష్ట్రలో శరద్ పవార్‌కి షాక్ ఇచ్చిన అజిత్ పవార్, 30 మంది ఎమ్మెల్యేలతో సీఎం షిండే వర్గానికి మద్దతు, అజిత్‌ పవార్ కి డిప్యూటీ సీఎం పదవి

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీఎం షిండే వర్గానికి మద్దతు తెలిపారు.

Ajit-Pawar-Oath

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీఎం షిండే వర్గానికి మద్దతు తెలిపారు. అజిత్‌కి డిప్యూటీ సీఎం పదవి, ఆయన అనుచరులకు 9 మందికి మంత్రి పదవులు ఇవ్వగా రాజభవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడంతో అజిత్ ఈ పని చేసినట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement