Amit Shah Takes Charges as HM: వీడియో ఇదిగో, రెండోసారి కేంద్ర హోమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, ఆరోగ్య శాఖా మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు
కేంద్ర హోం శాఖ మంత్రి (Union Home Minister) గా అమిత్ షా (Amit Shah) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా ( Minister of Health and Family Welfare) జేపీ నడ్డా (JP Nadda) బాధ్యతలు స్వీకరించారు. నడ్డాతోపాటు అనుప్రియా పటేల్, జాదవ్ ప్రతాప్రావు గణ్‌పత్‌రావ్ కూడా సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు.
నరేంద్ర మోదీ 3.0 కేబినెట్ మంత్రులకు (Modi 3.0 Ministers) శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులంతా ఆయా శాఖల బాధ్యతలు అధికారికంగా స్వీకరించారు. కేంద్ర మంత్రులుగా జై శంకర్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, గిరిరాజ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర హోం శాఖ మంత్రి (Union Home Minister) గా అమిత్ షా (Amit Shah) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా ( Minister of Health and Family Welfare) జేపీ నడ్డా (JP Nadda) బాధ్యతలు స్వీకరించారు. నడ్డాతోపాటు అనుప్రియా పటేల్, జాదవ్ ప్రతాప్రావు గణ్‌పత్‌రావ్ కూడా సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు. మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)