Anand Mahindra: క్రిప్టో కరెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, ఆ కథనాలు అన్నీ అబద్దాలే, క్లారిటీ ఇచ్చిన బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.

Mahindra Group Chairman Anand Mahindra offers internship to a millionaire’s son (Photo-Twitter)

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అంతేకాదు ఆనంద్‌ మహీంద్రా క్రిప్టోలో పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన కథనాల్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కథనాలన్నీ అవాస్తవం. ఈ వార్తలపై పలువురు తనని అప్రమత్తం చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now