Anchor Kavya: అప్పు తీర్చాలని అడిగినందుకు యాంకర్ మీద వైసీపీ నేత దాడి, అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన యాంకర్ కావ్య

మొత్తం ఐదు లక్షల రూపాయలు నాకు ఎన్వీ శ్రీనివాస్ దగ్గర నుంచి రావాలి. నా డబ్బులు నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నని తెలిపారు.

Anchor Kavya meets Additional SP to seek justice in YCP leader NV Srinivas assault case

అప్పు తీర్చమని అడిగినందుకు వైసీపీ నాయకుడు దాడి చేశారంటూ ఆరోపిస్తూ రాజమండ్రి సెంట్రల్ జోన్ ఆఫీసులో అడిషనల్ ఎస్పీని యాంకర్ కావ్య కలిసింది. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ అనుచరుడు నల్లూరి శ్రీనివాస్ అప్పు తీర్చమని ఇంటికి వచ్చిన కావ్య శ్రీ తండ్రిపై దాడి చేసాడు.కోనసీమలో ఈవెంట్ లో యాంకరింగ్ చేసేందుకు వచ్చిన కావ్య శ్రీ ఆమె తండ్రి.మూడు సంవత్సరాల క్రితం తమ వద్ద అప్పుగా సొమ్ము తీసుకొన్న వైసీపీ నేత నల్లూరి శ్రీనివాస్.

ఎంత కాలం గడిచిన డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో రాజమండ్రిలోని నల్లూరి శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి గట్టిగా నిలదీసారు. ఈనెల 13న వైసీపీ నాయకుడు ఎన్వి శ్రీనివాస్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం చేయాలని కోరిన యాంకర్ కావ్య.నేను ఇచ్చిన 3 లక్షల రూపాయలకు అదనంగా మరో రెండు లక్షల వరకు ఖర్చయింది. మొత్తం ఐదు లక్షల రూపాయలు నాకు ఎన్వీ శ్రీనివాస్ దగ్గర నుంచి రావాలి. నా డబ్బులు నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నని తెలిపారు.

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Here' s Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif