Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్రోన్లతో పోలీసుల నిఘా పెట్టడంతో పరుగులు పెట్టిన జూదగాళ్లు, మందుబాబులపై నాలుగు కేసులు
అనంతపురం శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో కొనసాగిన డ్రోన్ల నిఘా... ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు. అనంతపురం వన్, ఫోర్త్ మరియు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో ఆయా పోలీసులు ఈరోజు కూడా డ్రోన్లతో నిఘా పెట్టారు.
అనంతపురం శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో కొనసాగిన డ్రోన్ల నిఘా... ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు. అనంతపురం వన్, ఫోర్త్ మరియు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో ఆయా పోలీసులు ఈరోజు కూడా డ్రోన్లతో నిఘా పెట్టారు. నాగిరెడ్డిపల్లి, ఏ.నారాయణపురం, తపోనగర్, ఆలుమూరు రోడ్డు, కక్కలపల్లి కాలనీ, తదితర శివారు కాలనీల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఈరోజు సాయంత్రం డ్రోన్లు ఎగురవేసి నిఘా పెట్టారు. స్థానిక ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిని గుర్తించి కేసు కూడా నమోదు చేశారు.అనంతపురం నగరం శివారు ప్రాంతాలో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదగాళ్లు పరుగులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నాలుగు కేసులు నమోదు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gamblers run after police surveillance with drones
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)