Andhra Pradesh: వీడియో ఇదిగో, కర్నూలు జిల్లాలో రంగుపూసుకుని భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు, తల్లిదండ్రులకి వార్నింగ్

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి చెప్పాడు.వీడియోపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు అధికారులు.

Officials spot more children begging with body paint in Kurnool

కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి చెప్పాడు.వీడియోపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు అధికారులు.ఆ వీడియోలో ఉన్న బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించిన అధికారులు.. మరికొందరు బాలురు అలాగే రంగులు పూసుకొని భిక్షాటన చేయడం చూసి షాకయ్యారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారించి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..

Officials spot more children begging with body paint

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement