Passenger Slaps IndiGo Pilot Video: వీడియో ఇదిగో, విమానం ఆలస్యమైందని పైలట్‌ను చితకబాదిన ప్రయాణికుడు, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
ఫ్లైట్ ఆలస్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పైలట్‌ను ట్రావెలర్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ ఆలస్యం కావడంపై ప్రకటన చేస్తున్న ఇండిగో పైలట్‌ను ఓ ప్రయాణికుడు ఢీకొట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.
ఫ్లైట్ ఆలస్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పైలట్‌ను ట్రావెలర్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ ఆలస్యం కావడంపై ప్రకటన చేస్తున్న ఇండిగో పైలట్‌ను ఓ ప్రయాణికుడు ఢీకొట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, "మేము ఫిర్యాదు స్వీకరించాము మరియు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Advertisement
Advertisement
Advertisement