Animal Cruelty in Hyderabad: హైదరాబాద్లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్నగర్లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్నగర్లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిని అరెస్ట్ చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
Three people beat dogs to death indiscriminately
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement