CM Chandrababu: ప్రధానమంత్రి మోదీ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు, సంక్రాంతి నుండి 'మన్ కీ బాత్'..ప్రజలతో మమేకం కానున్న టీడీపీ అధినేత
సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 1995-2004 మధ్య 'డయల్ యువర్ సీఎం' నిర్వహించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 1995-2004 మధ్య 'డయల్ యువర్ సీఎం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)