CM MK Stalin Birthday: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, జీవితంలో మరింత సక్సెస్‌ సాధించాలని ట్వీట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి

ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత సక్సెస్‌ సాధించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషంతో పాటు మరింత సక్సెస్‌ రావాలి’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

CM Stalin and Jagan (Photo-AP CMO/Twitter)

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత సక్సెస్‌ సాధించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషంతో పాటు మరింత సక్సెస్‌ రావాలి’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Here's CM Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)