Black Money in India: దేశంలో రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం వెలికితీత, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం వెలికితీసిందని, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశం షార్ట్‌కట్ రాజకీయాల వైపు వెళ్లకూడదని, సుపరిపాలన వైపు వెళ్లాలని ఆయన అన్నారు.

Union Minister Ashwini Vaishnaw (Photo-ANI)

1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం వెలికితీసిందని, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశం షార్ట్‌కట్ రాజకీయాల వైపు వెళ్లకూడదని, సుపరిపాలన వైపు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన విజన్ ఉందని, దేశంలోని ప్రతి వ్యక్తికి సుపరిపాలన అందేలా డిజిటల్ నిర్మాణాన్ని ప్రధాని సిద్ధం చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement