Arvind Kejriwal Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఢిల్లీ సీఎం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Arvind Kejriwal

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఈ అరెస్ట్‌తో తన బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్‌ ఉపసంహరించుకున్నారు. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.  తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ‌రోసారి అరెస్ట్, బెయిల్ వ‌చ్చినా బ‌య‌టకు రాలేని ప‌రిస్థితి, ఈడీ కేసులో బెయిల్, సీబీఐ కేసులో మ‌ళ్లీ అరెస్ట్

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement