Asaduddin Owaisi Angry Video: వీడియో ఇదిగో, ముఖంపై శాలువా వేసిన కార్యకర్తపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో ర్యాలీలో ప్రసంగించిన అనంతరం అకోలా చేరుకున్నారు. నిజానికి ఆయనకు స్వాగతం పలికేందుకు నిలబడిన ఏఐఎంఐఎం కార్యకర్తలు ఒవైసీని కారు నుంచి దింపారు

Asaduddin Owaisi (Photo-ANI)

ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో ర్యాలీలో ప్రసంగించిన అనంతరం అకోలా చేరుకున్నారు. నిజానికి ఆయనకు స్వాగతం పలికేందుకు నిలబడిన ఏఐఎంఐఎం కార్యకర్తలు ఒవైసీని కారు నుంచి దింపారు. కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి శాలువా ధరించాలన్నారు. అయితే సాలువాను మెడలో వేయబోయి ముఖానికి తగిలించాడు ఓ కార్యకర్త. దీంతో ఒవైసీ కాస్త ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన ముఖంపై శాలువా తోసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement