Assam: విద్యుత్తు తీగలను తాకి అక్కడికక్కడే ఏనుగు మృతి, బురాపహార్ తేయాకు ఎస్టేట్‌లో విషాద ఘటన
అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్‌లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement