Assam Fire: బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో భారీ అగ్ని ప్రమాదం, బైకులు, కార్లు దగ్ధం, మంట‌లు ఎగిసిప‌డ‌టంతో దాదాపు రూ . 5 కోట్ల న‌ష్టం

అసోం రాజ‌ధాని గువ‌హ‌టిలోని బ‌సిస్టా ప్రాంతంలోని కారు షోరూంలో బుధ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ మంట‌లు ఎగిసిప‌డ‌టంతో దాదాపు రూ . 5 కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

అసోం రాజ‌ధాని గువ‌హ‌టిలోని బ‌సిస్టా ప్రాంతంలోని కారు షోరూంలో బుధ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ మంట‌లు ఎగిసిప‌డ‌టంతో దాదాపు రూ . 5 కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.అగ్నిప్ర‌మాదానికి కార‌ణ‌మేంట‌నే వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు. రూ 1.5 కోట్ల విలువైన ఇసుజు కార్లు అగ్నికి ఆహుత‌వ‌గా, రూ 6-7 ల‌క్ష‌ల విలువైన బెనెల్లి బైక్స్ అగ్నిప్ర‌మాదంలో ద‌గ్ధ‌మ‌య్యాయి. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా త‌మ‌కు మొత్తం రూ నాలుగైదు కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ వెల్ల‌డించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Tesla Showrooms in India: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా, ఆ రెండు నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు, ఎక్కడెక్కడ తెరవబోతున్నారంటే?

Faridabad Shocker: దారుణం, దొంగ‌త‌నం ఎందుకు చేశావని అడిగినందుకు తండ్రిని తగలబెట్టిన కొడుకు, మంటలకు తాళలేక అరుస్తుంటే బయట తలుపు గడియపెట్టి పైశాచికానందం

Share Now