Associated Press Layoffs: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత.. 8 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ లో కొలువుల కోత మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది ఉద్యోగులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది.

Associated Press Layoffs (Credits: X)

Newyork, Nov 19: న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press) లో కొలువుల కోత (Layoffs) మొదలైంది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది ఉద్యోగులకు యాజమాన్యం ఉద్వాసన పలికింది. డిజిటల్ మీడియా విప్లవం, కస్టమర్ల అభిరుచులకు తగిన వార్తల ప్రసారానికి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement