Australia vs India: నిరాశ పర్చిన భారత బ్యాట్స్‌మెన్..185 పరుగులకే ఆలౌట్, తీరు మారని కోహ్లీ..భారత బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆసీస్ బౌలర్లు

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డప్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

Australia vs India, 5th Test.. Team India 185 all out(BCCI X)

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డప్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. జైస్వాల్ 10, రాహుల్ 4,గిల్ 20, విరాట్ 17, నితీశ్ రెడ్డి డకౌట్‌గా వెనుదిరుగగా పంత్ 40, జడేజా 26 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, బోలాండ్ 4,కమిన్స్ 2 వికెట్లు తీశారు. రూ.450 కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణం, శుభ్‌మన్‌ గిల్‌‌తో సహా నలుగురు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు

Australia vs India, 5th Test.. Team India 185 all out

5TH Test. WICKET! 72.2: Jasprit Bumrah 22(17) ct Mitchell Starc b Pat Cummins, India 185 all out https://t.co/cDVkwfEkKm #AUSvIND

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now