B.R. Naidu as TTD chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు,పూర్తి లిస్టు ఇదిగో..

24 మంది సభ్యులతో TTD పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన విడుదల చేసింది.

B.R. Naidu, Owner of TV5, Now As TTD chairman, Full List here

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో TTD పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన విడుదల చేసింది.

లోక కళ్యాణం కోసం ఆత్మార్పణం చేసుకుంటా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని మహిళా అఘోరీ సంచలన కామెంట్

TTD బోర్డు సభ్యులు వీరే..

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)

జాస్తి పూర్ణ సాంబశివరావు

నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)

శ్రీసదాశివరావు నన్నపనేని

కృష్ణమూర్తి ( తమిళనాడు)

కోటేశ్వరరావు

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక)

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక)

శాంతారామ్‌

పి.రామ్మూర్తి (తమిళనాడు)

జానకీ దేవి తమ్మిశెట్టి

బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)

అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)

బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)

సుచిత్ర ఎల్ల (తెలంగాణ)

నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక)

డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌)

సౌరభ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)