BBC documentary Row: జేఎంఐ యూనివర్సిటీలో మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామన్న విద్యార్థులు, నలుగురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల గొడవ సృష్టించినందుకు వామపక్ష విద్యార్థి సంస్థకు చెందిన నలుగురు విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల గొడవ సృష్టించినందుకు వామపక్ష విద్యార్థి సంస్థకు చెందిన నలుగురు విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీపై ‘ఇండియా’ పేరుతో రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనను నిర్వహించనున్నట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) యువజన విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటించడంతో కలకలం రేగింది. సాయంత్రం 6 గంటలకు క్యాంపస్‌లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించిన తర్వాత, యూనివర్శిటీ చీఫ్ ప్రొక్టర్ అభ్యర్థన మేరకు ఈ చర్య తీసుకున్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement