Bull Attack Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు, లారీ కింద పడినా తృటిలో ప్రాణాలు కాపాడుకున్న బైకర్, వీడియో ఇదిగో..
బెంగళూరులో ఎద్దు దాడి నుంచి బైకర్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందులో బైక్‌పై వెళ్తుండగా ఎద్దు ఒక్కసారిగా బైకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు.
Bengaluru Bull Attack Video: బెంగళూరులో ఎద్దు దాడి నుంచి బైకర్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందులో బైక్‌పై వెళ్తుండగా ఎద్దు ఒక్కసారిగా బైకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు. ఆ సమయంలో అటువైపు నుంచి ఓ లారీ వస్తోంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనను ట్రక్ డ్రైవర్ వెంటనే గమనించాడు. అతను బ్రేక్ వేశాడు. ఇందులో బైక్ రైడర్ లారీ కిందకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రక్ డ్రైవర్ అలర్ట్ బైకర్ ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత, టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ ఆందోళనకు దిగిన ఫ్యాన్స్, బారికేడ్లను తోసేసిన క్రికెట్ అభిమానులు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement