Bengaluru Metro Masturbate Video: దారుణం, మహిళకు పురుషాంగం చూపిస్తూ హస్త ప్రయోగం చేసుకున్న బెంగుళూరు మెట్రో ఉద్యోగి, వీడియో వైరల్

జలహళ్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. జలహళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను తాకి, హస్తప్రయోగం చేస్తూ మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Bengaluru Metro Staff Touches His Private Parts, Masturbates in Front of Woman Passenger

బెంగళూరు: జలహళ్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. జలహళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను తాకి, హస్తప్రయోగం చేస్తూ మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ మహిళ బెంగళూరు మెట్రో అధికారులకు ఫార్వార్డ్ చేసింది, నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తన ఫిర్యాదులను మెట్రో అధికారులు పరిష్కరించలేదని ఆమె ఆరోపించింది. అయితే ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు మహిళ వద్దకు చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.  అందరి ముందే ఆ జంట సెక్స్ చేసుకుంటున్నారని మహిళ ఫిర్యాదు, అడిగినందుకు అత్యాచారం చేస్తామని బెదిరింపులు బెంగుళూరులో విచిత్ర కేసు

Heres' Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement