Bharat in NCERT School Textbooks: NCERT స్కూల్ పుస్తకాల్లో ఇకపై ఇండియా స్థానంలో భారత్, కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపిన ఎన్‌సీఈఆర్టీ ప్యానెల్

NCERT పుస్తకాల్లో ఇకపై ఇండియా పేరును భారత్ గా భర్తీ చేస్తున్నట్లు National Council of Educational Research and Training తెలిపింది. కొన్ని నెలల క్రితమే దీనిని ప్రతిపాదించగా తాజాగా ప్యానెల్ ఇందుకు ఆమోదం తెలిపింది. ప్యానెల్ సభ్యుడు సీఐ ఐజాక్ మాట్లాడుతూ కొత్త పుస్తకాల్లో ఇకపై భారత్ ఉంటుందని తెలిపారు. ఇటీవల జీ20 సదస్సులో ఇండియాను భారత్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా మార్చిన సంగతి విదితమే.

school-teachers (Photo-X)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement