Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...
వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ చర్చలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో పొరపాటు జరిగిందని తానెప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారని కోటంరెడ్డి వివరించారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని పీవీ రమేశ్ చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని గతంలో డీజీపీకీ ఆయన లేఖ రాశారు. దీనికి డీజీపీ స్పందించారా? లేదా?అనేది తేల్చాలి. ఈ అంశంపై సభలో చర్చించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’’ అని కోటంరెడ్డి కోరారు.
Kotamreddy Sridhar Reddy in Andhra Pradesh assembly
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)