Subhashree Car Accident: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ కారును గుద్దిన బైకర్స్, తృటిలో ప్రాణాలతో బయటపట్ట నటి
బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది.

ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే
అయితే కారులో ఉన్న శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ.. కారు మాత్రం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తనది కాదని.. ఓ ప్రొడక్షన్ హౌస్‌కు చెందినదిగా సమాచారం.శుభశ్రీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నది. బిగ్‌బాస్-7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. భారీగా అభిమానులను సంపాదించుకున్నది. ప్రస్తుతం శుభశ్రీ హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తుంది. అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో శుభశ్రీ ఓ పాత్ర చేయబోతున్నది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)