Manipur Violence: మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నాడు, అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందంటూ బీజేపీ నేత రాజీనామా

మణిపూర్ హింసకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌లే కారణమని ఫ్లెక్సీ పెట్టి మరీ రాజీనామా చేసిన బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు

Bihar BJP Spokesperson Vinod Sharma

మణిపూర్ హింసకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌లే కారణమని ఫ్లెక్సీ పెట్టి మరీ రాజీనామా చేసిన బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు.. మహిళలను ఇలా అవమానించి చంపమని సనాతన ధర్మంలో ఉందా. నేను ఢిల్లీకి వెళ్లి 5 రోజులు ఉన్నాను.. నన్ను ఈ ఘటనలో సమర్దిస్తూ మాట్లాడమని చెప్పారు. దీంతో నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను - వినోద్ శర్మ

Bihar BJP Spokesperson Vinod Sharma

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement