Bihar Bridge Collapse Video: వీడియో ఇదిగో, రూ.1,710 కోట్లు గంగా నదిలోకి, బాగల్‌పురాలో రెండో సారి కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

బీహార్లో గంగా నదిపై 1717 కోట్లతో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత‍్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‍గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Bihar Bridge Collapse (Photo Credit: ANI)

బీహార్లో గంగా నదిపై 1717 కోట్లతో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత‍్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‍గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 3,160 మీటర్ల పొడవు ఉన్న నాలుగ లైన్ల తీగల వంతెనను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు రూ.1,710కోట్లను కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న నితీష్ కుమార్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన రెండో సారి కూలిపోవడం గమనార్హం.ఈ బ్రిడ్జ్ సుల్తాన్ గంజ్, ఖగారియా, సహర్ష, మాదెపుర జిల్లాల మీదుగా ఎన్‌హెచ్‌-31, ఎన్‌హెచ్‌ 107కు కలపబడుతుంది.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement