Chhapra Hooch Tragedy: బీహార్ కల్తీ మద్యం ఘటనలో 39కు పెరిగిన మృతుల సంఖ్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది..
బీహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 39కు పెరిగింది. ఈ ఘటన సరన్ జిల్లాలోని ఛాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నది. కొందరు మంగళవారం రాత్రి కల్తీ మద్యాన్ని (నాటు సారా) తాగి, ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీప ఆస్పత్రికు తరలిస్తుండగా కొంతమంది మరణించారు.
బీహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 39కు పెరిగింది. ఈ ఘటన సరన్ జిల్లాలోని ఛాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నది. కొందరు మంగళవారం రాత్రి కల్తీ మద్యాన్ని (నాటు సారా) తాగి, ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీప ఆస్పత్రికు తరలిస్తుండగా కొంతమంది మరణించారు. చికిత్స పొందుతూ ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇప్పటికీ కొంతమంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరుగొచ్చని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్ చేసిన పోలీస్ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు
Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..
Advertisement
Advertisement
Advertisement