Bihar: బీహార్‌లో మశూచి విజృంభణ, దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్న అధికారులు, ఒకే గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా సోకిన వైరస్
తమను చూసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బీహార్: సుపాల్ జిల్లాలోని ఒక గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా మశూచి సోకినట్లు అధికారి తెలిపారు. తమను చూసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
IANS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)