Bihar: బీహార్‌లో భారీ వరదలు, పేషెంట్‌ని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు తాత్కాలిక పడవను ఏర్పాటు చేసిన గ్రామస్థులు
బీహార్ రాష్ట్రంలో భాగల్‌పూర్ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామంలో ప్రజలు రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తాత్కాలిక పడవను తయారు చేశారు. రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. గత రెండు మూడు రోజులను భారీ వరదలతో జనం అస్తవ్యస్తమయ్యారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)