Bihar: వీడియో ఇదిగో, బట్టతలకు విగ్గు పెట్టుకుని మండపానికి పెళ్లికొడుకు, విషయం తెలిసి చితకబాదిన వధువు తరపు కుటుంబ సభ్యులు
తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)