Chapra Hooch Tragedy: క‌ల్తీ మ‌ద్యం ఘటనలో బీహార్‌లో 50కు చేరిన మృతుల సంఖ్య, నితీష్ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు

చ‌ప్రా జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. 2016 ఏప్రిల్‌లో నితీష్ కుమార్ స‌ర్కార్ బిహార్‌లో మ‌ద్యం త‌యారీ, విక్ర‌యాల‌ను నిషేధించింది.

Bihar Chief Minister Nitish Kumar | (Photo Credits: ANI/File)

చ‌ప్రా జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. 2016 ఏప్రిల్‌లో నితీష్ కుమార్ స‌ర్కార్ బిహార్‌లో మ‌ద్యం త‌యారీ, విక్ర‌యాల‌ను నిషేధించింది. రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి ప‌లువురు మ‌ర‌ణిస్తున్న ఘ‌ట‌న‌ల‌పై నితీష్ స‌ర్కార్ ల‌క్ష్యంగా విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రోవైపు చ‌ప్రా క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారంలో ప్ర‌త్య‌క దర్యాప్తు బృందం (సిట్‌)చే విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ న‌మోదైంది.బిహార్‌లో మ‌ద్యం త‌యారీ, విక్ర‌యం, అక్ర‌మ మ‌ద్యం నియంత్ర‌ణ కోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక చేప‌ట్టాల‌ని పిటిష‌న్ డిమాండ్ చేసింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement