Nine kanwariyas Electrocuted to Death: వీడియో ఇదిగో, కన్వర్ యాత్రలో డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ 9 మంది మృతి
ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద కన్వర్ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో కరెంట్ షాక్ తో తొమ్మిది మంది మరణించారు.
Nine kanwariyas Electrocuted to Death: బీహార్‌లోని హాజీపూర్‌లో కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద కన్వర్ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో కరెంట్ షాక్ తో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు.కన్వర్ యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం, డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ 9 మంది మృతి, మరో ఆరుగురుకి తీవ్ర గాయాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)