Elon Musk on Covid Booster Dose: కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నాకే నేను ఆస్పత్రిలో పడ్డా, ఎలాన్‌ మస్క్‌ సంచలన ట్వీట్ ఇదిగో...

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని అన్నారు. ఇక బూస్టర్‌ డోస్‌ (Covid Booster Dose) తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్‌) సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

Elon musk (Photo-ANI)

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రభావం తగ్గుతోందని, కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ వాడకాన్ని నిలిపివేశాయంటూ ఓ పోస్ట్ వైరల్ కాగా దానికి ఓ నెటిజన్ ఏ వ్యాక్సిన్ 100 శాతం పూర్తి ప్రూఫ్ కాదు’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్‌ ప్రజలు తప్పనిసరిగా టీకా, మల్టిపుల్‌ బూస్టర్‌లను తప్పనిసరిగా తీసుకోవాలి అనే దారుణమైన డిమాండ్‌ గురించే నా ఆందోళనంతా. వ్యాక్సిన్ ముగిసేలోపు నాకు అసలు కొవిడ్ వచ్చింది (తేలికపాటి జలుబు లక్షణాలు). మూడు వ్యాక్సిన్‌ డోస్‌లు తీసుకున్నా. మూడో షాట్ నన్ను దాదాపు ఆసుపత్రిపాలు చేసింది అంటూ రాసుకొచ్చారు. ట్వీట్ ఇదిగో..

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement