Bomb Threat in Bengaluru: పోలీసులను కలవరపెడుతున్న బాంబు బెదిరింపు మెయిల్స్, తాజాగా బెంగుళూరులోని ప్రఖ్యాత హోటళ్లకు బాంబు బెదిరింపు కాల్స్
బెంగుళూరులో ఉన్న మూడు ప్రఖ్యాత హోటళ్లకు బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చాయి. హోటల్స్ వద్ద బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ బెంగుళూరు డీసీపీ తెలిపారు. బధువారం రోజున ఢిల్లీలో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
బెంగుళూరులో ఉన్న మూడు ప్రఖ్యాత హోటళ్లకు బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చాయి. హోటల్స్ వద్ద బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ బెంగుళూరు డీసీపీ తెలిపారు. బధువారం రోజున ఢిల్లీలో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నార్త్ బ్లాక్ ప్రాంతంలో ఆ కాల్స్ వచ్చినట్లు తేలింది. హోంమంత్రి ఆఫీసు ఉండే ఆ ప్రాంతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ఆ బెదిరింపులు ఉత్తవే అని అధికారులు గుర్తించారు. మే 14వ తేదీన బెంగుళూరులోని 8 స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాల్స్‌ను కూడా ఉత్తవే అని అధికారులు తేల్చారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)