Bhatti Vikramarka: పదేళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం..ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసు అన్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు అన్నారు.

brs-destroyed-the-economy-of-telangana-says-deputy-cm-bhatti-vikramarka(video grab)

పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసు అన్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా

బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు అన్నారు.

ఫ్యూడల్ వ్యవస్థను పునర్ నిర్మాణం చేయడం కోసమే గత పాలకులు పనిచేశారు అన్నారు. ఇప్పుడు వాళ్లు నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు.  తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం, హైదరాబాద్‌లో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేత

Here's Video: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)