Budget 2024: విద్యార్థులకు బడ్జెట్లో గుడ్ న్యూస్, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు
1.48 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.విద్యా రుణాలపై, FM సీతారామన్ మాట్లాడుతూ, "దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతీయ ప్రజలు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. చారిత్రాత్మక మూడవసారి దానిని తిరిగి ఎన్నుకున్నారు..." అని FM చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
"రూ. 2 లక్షల కోట్లతో 5 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి 5 పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, మోదీ టీం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్
Here's News
Tags
Union Finance Minister Nirmala Sitharaman
Union Finance Minister
Nirmala Sitharaman
Modi 3.0's 1st Budget
Budget 2024 LIVE Updates
Budget 2024 LIVE
Budget 2024
బడ్జెట్ 2024 ప్రత్యక్ష ప్రసారం
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
నిర్మలా సీతారామన్ బడ్జెట్
మోదీ ప్రభుత్వం
ఏడో బడ్జెట్
బడ్జెట్ 2024
మధ్యంతర బడ్జెట్
Prime Minister's package